As India gears up for the Test series against Australia next month, former India star, Farokh Engineer, believes that this is the touring side’s best chance to beat the Aussies at home.
#IndiavsAustralia2018-2019
#viratkohli
#NationalSelectors
#FarokhEngineer
ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరిస్‌ను గెలిచేందుకు ఇదే సరైన అవకాశమని టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో సైతం టీమిండియాదే పైచేయిగా ఉందని ఆయన అన్నారు. మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన 1-1తో సమం చేసిన సంగత తెలిసిందే.